ఈ సెషన్ వల్ల నేను నేర్చుకున్న కొన్ని విషయాలు:
*నా మార్పు*: సార్.. నిజం చెప్పాలంటే, ఇన్సూరెన్స్ అంటే కేవలం ఒక పేపర్(బాండ్) అనుకున్నాను. కానీ ఈ ప్రోగ్రామ్ విన్నాక, నా ఆలోచనా విధానం పూర్తిగా మారిపోయింది.
*రియల్ లైఫ్ examples:* మీరు చెప్పిన రియల్ లైఫ్ situations చూశాక, ఇన్సూరెన్స్ ఎందుకు అవసరమో నాకు కళ్లకి కట్టినట్లు అర్థమైంది. అది డబ్బుతో కూడిన విషయం మాత్రమే కాదు, కుటుంబ భద్రతతో కూడిన విషయం.*(Importance)*
*సమయం విలువ (Quality of Time):* సమయం ఎవరికోసం ఆగదు. (Ex: పునీత్ రాజకుమార్ ) మనం సంపాదించే డబ్బును సరైన సమయంలో, సరైన ప్రణాళికతో (30:30:30 రూల్) ఇన్వెస్ట్ చేయకపోతే, రేపు రిటైర్మెంట్ సమయంలో ఇబ్బంది పడతాం. (Ex: 3rd son)
*ఇన్సూరెన్స్ విలువ:* ఇన్సూరెన్స్ అనేది ఏదో ఒక చిన్న పాలసీ కాదు, అది మన కుటుంబ భవిష్యత్తుకు ఉండే ఒక బలమైన protection layer అని ఇప్పుడు నాకు అర్థమైంది.
(వాటర్ ట్యాంక్ మోడల్)
*కమిట్‌మెంట్:* ఇప్పుడు నేను ఒక indipendent ఏజెంట్‌గా, అసలైన విలువతో అందరికీ తెలియజేయాలని నిర్ణయించుకున్నాను. నా కస్టమర్ల జీవితాల్లో ఒక మంచి మార్పు తీసుకురావడమే నా లక్ష్యం.
*ఒక మాటలో చెప్పాలంటే:*
ఇన్సూరెన్స్ అంటే మరణం తర్వాత వచ్చే డబ్బు కాదు, మన కుటుంబం మనం ఉన్న లేకున్నా సంతోషంగా జీవించడానికి మనం ఇచ్చే ఒక lovable Gift.
#Away from financial death
#tax free cash property
#RULE 72
#సప్తపది
*LOVE YOUR SELF BEFORE DO ANYTHING in LIFE*
ARAVIND CHUKKA
SBI LIFE Advisor